ఏలూరులో వింత వ్యాధి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది, అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని చంద్రబాబు సీఎంకు లేఖ రాశారు.
5, 6 రోజుల్లో 500 మందికి పైగా ఆస్పత్రి పాలు కావడం విషాదకరమన్నారు. సురక్షిత నీరు, పారిశుద్ధ్యంలో ప్రభుత్వం విఫలం అయిందన్నారు. దుర్దటనకు కారణాలేంటన్న దానిపై అన్వేషణ జరపాలన్నారు. ఏలూరులో ప్రతి ఒక్కరికి ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డు అందించాలని, ప్రతి రోగిని నిశితంగా పరిక్షించాలని కోరారు.
Loading...
Share your thoughts!