4,726 ఉద్యోగాల భర్తికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ జారి చేసింది. కంబైస్ట్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL) ఎగ్జామ్ ద్వారా వీటిని భర్తి చేయనుంది. డిసెంబర్ 15 లోగా ssc.nic.in లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ విధానంలో పరిక్ష ఉంటుంది. లోయర్ డివిజన్ క్లర్క్/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్/ సారింగ్ అసిసెంట్, డేటా ఎంటీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. అర్హత: ఇంటర్.
Loading...
Share your thoughts!